Russia Ukraine Conflict : I'm Not Hiding In A Bunker Like Putin - Zelenskyy | Oneindia Telugu

2022-03-08 25,973

Russia Ukraine Conflict : The media has reported that soldiers have moved Ukrainian President Zhelensky into a bunker in the wake of a plot to assassinate him. However, Zhelensky denied the allegations. He did not flee anywhere. Russian President Putin said he was not a coward.
#RussiaUkraineConflict
#VolodymyrZelensky
#Ukraine
#Russia
#VladimirPutin
#Romania
#PMModi
#JoeBiden
#IndiansinUkraine
#UNSC
#Russianflights
#UnitedNations
#UkraineRussia
#UkraineMilitary
#Kiev
#Kyiv
#USmilitary
#RussiaArmy
#Ukrainenews

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హతమార్చేందుకు కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో ఆయనను సైనికులు బంకర్‌లోకి తరలించినట్లు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆవార్తలను జెలెన్ స్కీ కొట్టిపారేశారు. తాను ఎక్కడకి పారిపోలేదు.. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌లా పిరికిపంద‌ను కాదని తెలిపారు.